దర్శకుడు క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- November 10, 2020
హైదరాబాద్:యువ దర్శకుడు క్రిష్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు.మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కల్యాణ్ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం నిర్మాత.
మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ ని కలిసినవారిలో నిర్మాత ఎ.ఎం.రత్నం, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, రచయితలు భూపతి రాజా,కన్నన్ లు ఉన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







