ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం
- November 11, 2020
సౌదీ: ప్రవాసీయుల కుటుంబాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కింగ్డమ్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తమ కుటుంబ సభ్యుల వేలి ముద్రలను నమోదు చేయించాలని ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతులకు సంబంధించి వేలిముద్రలను సేకరిస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు డైరెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రవాసీయుల కుటుంబంలో ఆరేళ్ల వయసుకు మించి ఉన్న వాళ్లందరి వేలి ముద్రలను తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 34.8 మిలియన్ల జనాభా ఉంటే..అందులో 10.5 మిలియన్ల జనాభా విదేశాలకు చెందిన వారే కావటం గమనార్హం.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







