చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వుంటే ఎవరైనా కువైట్‌కి రావొచ్చు
- November 11, 2020
విదేశాల్లో ఉవండిపోయిన వలసదారుల అబ్సెన్స్ పర్మిట్లు ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతాయి. అలాగే, ఏ వలసదారుడైనా చెల్లుబటయ్యే వీసా పర్మిట్ మరియు పాస్‌పోర్ట్ కలిగి వుంటే, కువైట్‌లోకి ఎలాంటి సమస్యా లేకుండా ప్రవేశించవచ్చునని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్ వెల్లడించింది. వీరికి దేశం వెలుపల ఎన్ని రోజులు వున్నారనే నిబంధనతో సంబంధం లేదు. అయితే, దేశంలోకి వచ్చేవారికి హెల్త్ ప్రోటోకాల్ తప్పనిసరి. క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి. నిషేధిత 34 దేశాల నుంచి డైరెక్ట్‌గా వచ్చేవారిపైనా ఆంక్షలు కొనసాగుతాయి. అరవయ్యేళ్ళ పైబడినవారిని దేశంలోకి రానివ్వబోరంటూ జరుగుతున్న ప్రచారాన్ని అథారిటీస్ కొట్టి పారేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వ్యక్తులు వారి భద్రత రీత్యా, వృద్ధులైతే ప్రయాణాలు మానుకోవడమే మంచిదని మాత్రం అథారిటీస్ సూచించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







