అహ్మది గవర్నర్‌తో భారత రాయబారి చర్చలు
- November 12, 2020
కువైట్ సిటీ:అహ్మది గవర్నర్ షేక్ ఫవాజ్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబాహ్‌తో భారత రాయబారి శిబి జార్జి సమావేశమయి, పలు అంశాలపై చర్చించారు. ఇంటర్ - అలియా, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి అంశాల్ని ఇక్కడ చర్చకు వచ్చినట్లు సంబంది¸ వర్గాలు పేర్కొన్నాయి. కువైట్ - భారత్ మధ్య మరింత మెరుగైన సంబంధాలకు ఈ చర్చలు దోహదపడతాయని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అహ్మది గవర్నరేట్‌లోని ఫహాహీాల్, మంగాఫ్, మహ్బౌలా ప్రాంతాల్లో భారతీయులు అత్యధికంగా నివసిస్తుంటారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!