తెలంగాణలో టపాసులు కాల్చుడు బంద్..!
- November 12, 2020
తెలంగాణ:టపాసులు కాల్చుడు తెలంగాణలో బంద్. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. టపాసులు అమ్ముతున్న షాపులను మూసివేయించాలని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని కూడా సూచించింది. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నందున బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా సమయంలో బాణసంచా పేల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతుండడంతో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు