మెగాస్టార్ చిరంజీవి కి కరోనా నెగటివ్
- November 12, 2020హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిజంగా పండగ లాంటే వార్త.తనకు కరోనా సోకలేదని చిరంజీవి స్వయంగా ట్విటర్లో వెల్లడించారు.ఫాల్టీ ఆర్టీ పీసీఆర్ కిట్ వల్ల తనకు పొరపాటున కోవిడ్-19 నిర్ధారణ అయిందని చెప్పారు.కరోనా,కాలం తనతో ఆడేసుకున్నాయంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
తనకు లక్షణాలు ఏవీ కనపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో వైద్యుల బృందాన్ని సంప్రదించానని చిరంజీవి తెలిపారు. సీటీ స్కాన్‌లో నెగిటివ్ వచ్చిందనీ, చివరికి తనకు పాజిటివ్ వచ్చిన కేంద్రంలో పరీక్ష చేయించినా కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ