దీపావళి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ కింగ్
- November 13, 2020
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. దీపావళి అంటే వెలుగుల పండగ అనీ, ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లో షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







