గ్రాండ్ మాస్క్‌ని ప్రతి రోజూ శుభ్రం చేస్తున్న 4,000 మంది కార్మికులు
- November 13, 2020
సౌదీ: పవిత్ర మక్కా నగరంలోని గ్రాండ్ మాస్క్‌ని 4,000 మంది కార్మికులు అను నిత్యం శుభ్రం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 100 క్లీనింగ్ పరికరాలు, 4,000 మంది వర్కర్స్ మాస్క్‌లోని అన్ని ప్రాంతాల్నీ అను నిత్యం శుభ్రం చేస్తున్నట్లు రెండు హోలీ మాస్క్‌లకు సంబంధించిన జనరల్ ప్రెసిడెన్సీ పేర్కొంది. కాబా చుట్టూ వున్న ప్రాంతాన్ని శుభ్రం చేసి, స్టెరిలైజ్ చేయడానికి 30 నిమిషాలు పడుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అక్టోబర్ 4న సౌదీ అరేబియా, ఉమ్రా ప్రార్థనల్ని పునరుద్ధరించిన విషయం విదితమే. తొలుత 6,000 మంది ఉమ్రా యాత్రీకుల్ని రోజువారీ అనుమతించారు. రెండో ఫేజ్‌లో అక్టోబర్ 18 నుంచి రోజువారీగా 40,000 మంది వర్షిపర్స్ని, 10,000 మంది యాత్రీకుల్ని అనుమతిస్తున్నారు. ఆ మూడో ఫేజ్‌లో 20,000 మంది ఉమ్రా యాత్రీకులు, 60,000 మంది వర్షిపర్స్‌కి అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







