క్వారంటైన్ పీరియడ్, నిషేధిత 34 దేశాల అంశంపై తేలని నిర్ణయం
- November 13, 2020
కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, క్వారంటైన్ పీరియడ్ అలాగే, నిషేధిత 34 దేశాల నుంచి వచ్చేవారి డైరెక్ట్ ఎంట్రీ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కరోనా పరిస్థితిని డీల్ చేస్తోన్న కమిటీ, ఈ విషయమై ఎలాంటి అప్డేట్ని ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి, క్వారంటైన్ పీరియడ్ మార్పు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున, రెండు వారాల పాటు క్వారంటైన్ పీరియడ్‌ని తదుపరి నోటీసు వరకు కొనసాగించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







