తెలంగాణ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖలు

- February 17, 2016 , by Maagulf
తెలంగాణ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 62వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com