కువైట్ లో మళ్లీ కరోనా తీవ్రత..24 గంటల్లో 556 కొత్త కేసులు
- November 17, 2020
కువైట్: కువైట్ లో కరోనా మళ్లీ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 556 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,37,885కి పెరిగింది. అటు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా 848కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో మరో ఆరుగురు వైరస్ కు బలయ్యారు. అయితే..కరోనా కేసులతో పాటు రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 627 మంది వైరస్ నుంచి కోలుకోగా...ఇప్పటివరకు 1,29,041 మంది రికవరి అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 7,996 మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష