వాతావరణం: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం ఛాన్స్
- November 18, 2020
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సి) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయ వేళల్లో పొగ మంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా వుంటుంది. తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉదయం 9.30 నిమిషాల వరకూ పొగమంచు ఎక్కువగా వుంటుంది. వాహనదారులు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ పోలీస్ సూచించారు. పరిమిత వేగంతోనే వాహనాలు నడపాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ బోర్డులపై సూచించిన వేగానికి లోబడి మాత్రమే వాహనాలు నడపాలి. కాగా, దేశంలో అత్యల్పంగా 11.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత జబాల్ జైస్లో తెల్లవారు ఝామున 6.30 నిమిషాలకు నమోదయ్యింది. అత్యధికంగా 33 డిగ్రీలు నమోదైంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సముద్రం ఓ మోస్తరుగా వుంటాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు