ఒమన్‌లో కొత్తగా 411 కొత్త కేసులు, 10 మరణాలు
- November 18, 2020
మస్కట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్‌లో కొత్తగా 411 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121,129. వీరిలో 112014 మంది కరోనా నుండి కోలుకోగా, మొత్తం 1360 మంది మృత్యు వాత పడ్డారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్‌పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!







