వైద్య విభాగంలో ఒంటికి అతుక్కుపోయే వస్త్రాలు, మేకప్‌పై సౌదీలో ఆంక్షలు
- November 18, 2020
కైరో: ఆసుపత్రుల్లో పని చేసే సిబ్బంది వస్త్ర ధారణపై సౌదీ అరేబియా సరికొత్త ఆంక్షలు విధించింది. ఆంక్షల వివరాల్లోకి వెళితే, మేకప్ సహా, ఒంటికి అతుక్కుపోయే దుస్తులు, టోపీలకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనల్ని ప్రకటించారు. ఒంటికి అతుక్కుపోయే దుస్తుల్ని ధరించకూడదు. ట్రాన్స్పరెంటెడ్ దుస్తులు ధరించకూడదు. టోపీలపై ఇస్లాంని కించపరిచేలా ఎలాంటి గుర్తులూ ఉండకూడదు. దీనికి సంబంధించి ప్రాధమిక వైద్య కేంద్రాల మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. నిబంధనల్ని పాటిస్తామని సిబ్బంది సంబంధిత పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు