ఖోర్ ఫక్కన్ కొండల్లో తప్పిపోయిన బాలురను రక్షించిన షార్జా పోలీసులు
- November 18, 2020
ఖోర్ ఫక్కన్ కొండల్లో ఇద్దరు బాలురను పోలీసులు రక్షించారు. బాలుర వయసు 8 మరియు 12 సంవత్సరాలు. బాలురు తమ తల్లి తండ్రులతో కలిసి ఖోర్ ఫక్కన్‌లో నివసిస్తున్నారు. పిల్లల ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలురను గుర్తించి వారికి ఆహారం, మంచి నీళ్లు అందించి, వారిలో ఆందోళన తగ్గాక, క్షేమంగా వారిని వారి తల్లితండ్రులకు అప్పగించారు. చిన్నారుల తల్లితండ్రులు తమ పిల్లలు క్షేమంగా రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్‌పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







