ఆన్‌లైన్‌ వేదికగా అయ్యప్ప దర్శనం

- November 19, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌ వేదికగా అయ్యప్ప దర్శనం

గురు, శుక్రవారాల్లో (నవంబర్‌ 19 మరియు 20 - వృశ్చికం 4, 5) ఆన్‌లైన్‌ ద్వారా అయ్యప్ప దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ లైవ్‌ కార్యక్రమం బ్రహ్మశ్రీ సుధీర్‌ నంబూత్రి (శబరిమల మేలాశాంతి 2019-20) మార్గదర్శకత్వంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తి లైవ్‌ కవరేజ్‌, అర్షవాణి యూ ట్యూబ్‌ మరియు ఫేస్‌ బుక్‌ ఛానెల్స్‌ ద్వారా వీక్షించే అవకాశం వుంది. అర్షవాణి యూ ట్యూబ్‌ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

http://www.youtube.com/c/ArshaVaani

https://www.facebook.com/Darshanam19112020/videos/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com