35 నిమిషాల్లో గ్రాండ్ మాస్క్ స్టెరిలైజేషన్
- November 19, 2020
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ ది గ్రాండ్ హోలీ మాస్క్ అండ్ ప్రొఫెట్స్ హోలీ మాస్క్ ఎఫైర్స్, గ్రాండ్ మాస్క్ అలాగే కోర్ట్ యార్డ్‌ని స్టెరిలైజ్ చేసే క్రమంలో అత్యాధునిక పద్ధతుల్ని అవలంభిస్తున్నారు. మొత్తంగా 4,000 మంది కార్మికుల్ని ఇందుకోసం వినియోగిస్తున్నారు. గ్రాండ్ మాస్క్ అలాగే కోర్టు యార్డ్స్ కేవలం 35 నిమిషాల్లో క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొమ్మిది టీములు, ఇద్దరు సూపర్ వైజర్లతో ఆయా టాస్క్‌లను పూర్తి చేస్తున్నారు. డిస్ఇన్ఫెక్షన్ అలాగే స్టెరిలైజేషన్ ప్రక్రియలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







