బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు
- November 19, 2020
వాషింగ్టన్: భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న జోబైడెన్.. తన మంత్రివర్గంలోనూ ఇండో-అమెరికన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నారట.. బైడెన్ కమలా హారిస్ గెలుపులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించడంతో వారిని మెప్పించడానికి ఇద్దరు ఇండో అమెరికన్లను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారట.. బైడెన్ తన కేబినెట్ కోసం పరిశీలిస్తున్న ఇద్దరు ఇండో అమెరికన్లలో వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. వివేక్ మూర్తి జోబైడెన్ కు సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికాలో పేరున్న వైద్యుడు. దేశంలోనే ప్రముఖ జనరల్ సర్జన్. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకొని ఆరోగ్యశాఖ అప్పగిస్తారని సమాచారం. మరో భారతీయుడు అరణ్ కు ఇంధనశాఖ కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోందని అక్కడి మీడియా తెలిపింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







