అక్రమ విదేశీ నివాసితులు, వాంటెడ్ క్రిమనల్స్ అరెస్ట్
- November 20, 2020
రియాద్:సౌదీ సెక్యూరిటీ అథారిటీస్, పలువురు ఇల్లీగల్ విదేశీ నివాసితులు అలాగే వాంటెడ్ క్రిమినల్స్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. జిజాన్‌లోని సౌత్ వెస్టర్న్ రీజియన్‌లో నిర్వహించిన తనిఖీల్లో వీరిని అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ పెట్రోల్స్, ఉల్లంఘనుల్ని గుర్తించే క్రమంలో తనిఖీలు నిర్వహించగా, అక్రమ నివాసితులు, నేరస్తులు పట్టుబడ్డారు. సౌదీ పౌరులకు అధికంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకోసం, ఈ తరహా తనిఖీల్ని సౌదీ అథారిటీస్ విస్తృతంగా చేపడుతున్నాయి. సౌదీ మొత్తం జనాభా 34.8 మిలియన్లలో 10.5 మిలియన్ల మంది విదేశీయులున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు