కొత్తగా పుట్టిన చిన్నారికి స్పాన్సర్ ఐడీ తీసుకోకపోతే జరీమానా
- November 21, 2020
కువైట్: కొత్తగా పుట్టిన చిన్నారుల స్పాన్సర్స్ (రెసిడెన్సీ పర్మిట్ కలిగినవారు), సివిల్ ఐడీని నిర్దేశిత సమయంలో తీసుకోకపోతే 20 కువైటీ దినార్స్ జరీమానా చెల్లించాల్సి వుంటుంది. ఈ మేరకు కవైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్పÛర్మేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి యధావిధిగా కార్యకలాపాలు చేపడుతున్న దరిమిలా, ఈ నిబంధన తెరపైకొచ్చింది. చిన్నారి పుట్టిన తర్వాత 60 రోజుల నుంచి లెక్కించి జరీమానా విధించడం జరుగుతుంది. కరోనా క్రైసిస్ నేపథ్యంలో జన్మించిన చిన్నారుల స్పాన్సరర్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే, వీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ ప్రారంభమైన వెంటనే ఐడీ పొందాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష