తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు, 4 మరణాలు
- November 22, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇందులో 11,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,50,453 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, నలుగురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1430కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 41,646 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 51,34,335కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 58, జీహెచ్ఎంసీ 152, జగిత్యాల 36, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల్ 4, కామారెడ్డి 11, కరీంనగర్ 44, ఖమ్మం 29, ఆసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 20, మహబూబాబాద్ 13, మంచిర్యాల 22, మెదక్ 10, మేడ్చల్ 78, ములుగు 18, నాగర్ కర్నూల్ 13, నల్గొండ 47, నారాయణపేట 2, నిర్మల్ 4, నిజామాబాద్ 13, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 71, సంగారెడ్డి 27, సిద్ధిపేట 18, సూర్యాపేట 22, వికారాబాద్ 5, వనపర్తి 8, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 56, యదాద్రి భువనగిరిలో 14 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల









