కువైట్ కు తిరిగివచ్చే డొమస్టిక్ వర్కర్స్ ఎయిర్ ఫేర్స్ ను 350 KDగా నిర్ణయం
- November 22, 2020
లాక్ డౌన్ తో కువైట్ బ్యాన్డ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్స్ కు శుభవార్త. భారత్ తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పిలిప్పైన్స్ నుంచి కువైట్ రావాలనుకునే డొమస్టిక్ వర్కర్స్ కు సంబంధించి ఎయిర్ వేర్స్ ను డిసైడ్ చేసింది కువైట్ ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చే వారికి 110 దినార్లు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి 145 దినార్లు, పిలిప్పైన్స్ నుంచి వచ్చే వారికి 200 దినార్ల చొప్పున విమాన చార్జీలను నిర్ణయించింది. ఈ ఐదు దేశాల నుంచి కువైట్ చేరుకునే ప్రయాణికులకు గరిష్టంగా 350 దినార్లు ఉంటుందని వెల్లండించింది. అదే సమయంలో ఒక రోజుకు 600 సీట్లను మాత్రమే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఆంక్షల సడలింపుల తర్వాత దాదాపు 80 వేల మంది డొమస్టిక్ వర్కర్లు కువైట్ చేరుకుంటారని ఆ దేశ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









