బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త

- November 23, 2020 , by Maagulf
బ్రేకింగ్ బ్రేకింగ్...విదేశీ వ్యాపారస్తులకు శుభవార్త

యూఏఈ:యూఏఈ లో వ్యాపారాలు చేయదలచుకున్న విదేశీయులకు శుభవార్త..విదేశీయుల కంపెనీలకు ఇకపై ఎమిరాటి స్పాన్సర్ అవసరం లేదు తద్వారా విదేశీయులకు 100% యజమానత్వము అందుతుందంటూ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ చట్టం డిసెంబర్1,2020 నుండి అమలులోకి వస్తుంది అని అధికారులు తెలిపారు.

ఈ చట్టం ద్వారా ఎందరో తమ వ్యాపారాలు యూఏఈ లో మొదలుపెట్టుకునేందుకు ఆస్కారం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com