కువైట్:వీకెండ్లో వర్షం కురిసే అవకాశం
- November 24, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో గురువారం నుంచి శనివారం వరకు వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు మిటియరాలజిస్ట్ ముహమ్మద్ కరమ్ చెప్పారు. కరమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆప్రియన్ డిప్రెషన్ నుంచి సెంట్రల్ అరేబియా వరకు విస్తరించిన ప్రొగ్రెషన్ నేపథ్యంలో వర్షం కురుస్తుందనీ, సాధారణ నుంచి ఓ మోస్తరు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం వుందనీ తెలుస్తోంది. క్యుములస్ మేఘాలు పలు చోట్ల ఏర్పడి, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం వుందని ఆయన వివరించారు. నేటి వాతావరణం విషయానికొస్తే, ఆకాశం మేఘావృతమై వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









