ఆ ఉద్యోగాన్ని వలసదారులకు ఇవ్వడంలేదన్న కువైట్
- November 24, 2020
కువైట్ మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, ఓ విదేశీయుడికి సలహాదారుడిగా ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, ఓ మసీదు ఇమామ్‌గా పనిచేస్తున్న అరబ్ జాతీయుడికి, అవ్కాఫ్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ కార్యాలయంలో సలహాదారుగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ ప్రచారాన్ని మినిస్ట్రీ ఖండించింది. ఈ తరహా రూమర్స్‌ని ఎవరూ నమ్మకూడదని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, కువైట్ జనాభా 4.8 మిలియన్లు.. అందులో 3.4 మిలియన్ల మంది విదేశీయులే వున్నారు. అయితే, విదేశీయుల సంఖ్యను తగ్గించే క్రమంలో కువైట్ పలు చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









