ఒక్క రోజులో 10 వేలకు పైగా కోవిడ్19 పరీక్షలు
- November 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజాగా 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఖతార్‌లో నమోదయ్యాయి. 212 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. రికార్డు స్థాయిలో 10 వేలకు పైగా కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగ్గంట్లో జరిగాయి. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 175 కమ్యూనిటీ కేసులు కాగా, 52 మంది ట్రావెలర్స్‌కి కరోనా సోకింది. ఇప్పటివరకు ఖతార్‌లో కరోనాతో 236 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







