స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
- November 24, 2020
గుజరాత్:గుజరాత్ లోని కెవాడియాలో బుధవారం (25 నవంబర్) జరగనున్న 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కోసం గుజరాత్ చేరుకున్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.. మంగళవారం (24 నవంబర్) నాడు నర్మదా నదితీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించి.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి తో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.


తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







