కూడలిని మూసివేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటన

- February 18, 2016 , by Maagulf
కూడలిని మూసివేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటన

బుధియ జాతీయ రహదారి , జన బియహ్ జాతీయ రహదారి కూదళ్ళను పై భాగపు పునర్నిర్మాణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు పురపాలక వ్యహారాలు, పట్టణ ప్రణాళిక సహకారంతో అంతర్గత మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూసివేత ఈ రోజు ( ఫిబ్రవరి 18, గురువారం )  సాయంత్రం 3 గంటల నుంచి శనివారం ( ఫిబ్రవరి 20 ) ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. ఈ బుధియ, జన బియహ్  జాతీయ రహదారులపై ప్రయాణించేవారు అన్ని భద్రతా నియమాలను, ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని సంబంధిత మంత్రిత్వశాఖ అభ్యర్ధిస్తుంది 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com