హోం క్వారంటైన్ ఉల్లంఘన: జైలు శిక్ష, జరీమానా
- November 25, 2020
మస్కట్:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంగించిన ఓ పౌరుడికి 20 రోజుల జైలు శిక్ష అలాగే 500 ఒమన్ రియాల్జ్ జరీమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఈ మేరకు తీర్పుని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో సుప్రీం కమిటీ సూచించిన నిబంధనల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది. ట్రాకింగ్ బ్రాస్లెట్ని తొలగించడం, హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం నేరంగా పరిగణించబడుతుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!







