హ్యాండు బ్యాగుల్ని దొంగిలించే గ్యాంగ్ అరెస్ట్
- November 25, 2020
సౌదీ: మోటారు బైకుల మీద వచ్చి హ్యాండ్ బ్యాగుల్ని దోచేసే దొంగల ముఠాని పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మంది సభ్యులుగల ఈ దొంగల ముఠా, సౌదీ క్యాపిటల్ రియాద్‌లో తరచూ దొంగతనాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు సౌదీలు, ఏడుగురు యెమనీలు వున్నారు. వారి నుంచి 33,000 రియాల్స్ సొమ్మునీ, కొన్ని దొంగిలించబడిన బ్యాగుల్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న ఓ వీడియో ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







