తమ స్టేటస్‌ని చట్టబద్ధం చేసుకోవాలని వలసదారులకు సూచన
- November 25, 2020
కువైట్ అథారిటీస్, అక్రమ వలసదారులు తమ స్టేటస్‌ని చట్టబద్ధం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేస్ పీరియడ్లోగా తమ స్టేటస్‌ని సంబంధిత చట్టబద్ధమైన విధానాల ద్వారా చట్టబద్ధం చేసుకుంటే, వారికి ఎలాంటి సమస్యలూ భవిష్యత్తులో వుండవనీ, లేని పక్షంలో వారిని ఇల్లీగల్ రెసిడెంట్స్‌గా గుర్తించి, వారి వారి స్వదేశాలకు పంపించేయడం జరుగుతుందనీ, వారు తిరిగి దేశంలోకి రావడంపై నిషేధం విధించాల్సి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. కాగా, దేశం విడిచి వెళ్ళిపోవాలనుకునేవారు నవంబర్ 30 లోపు వెళ్ళిపోవచ్చని అథారిటీస్ స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







