ఓటీటీలో విడుదలవ్వనున్న వైల్డ్ డాగ్!
- November 26, 2020
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాగార్జున మూడీ వైల్డ్ డాగ్ కూడా ఓటీటీలో విడుదలవుతున్నట్లు సమాచారం.
ఇటీవలె షూటింగ్ పూర్తికాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని ఒకేసారి థియేటర్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా సినిమా విడుదల కానుంది.
అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు