బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- November 27, 2020
మనామా:బహ్రెయిన్ లో కొందరు విదేశీయులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు షాపింగ్ చేసే సమయంలో వారి నుంచి క్రెడిట్ కార్డు వివరాలను తెల్సుకొని మోసాలకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నించినట్లు యాంటీ కరెప్షన్, సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డీజీ వివరించారు. షాపులో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి నుంచి క్రెడిట్ వివరాలను సేకరించి..వినియోగదారులకు తెలియకుండా కార్డులను వినియోగించుకోవాలనుకోటం నేరమని డీజీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం