దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో ఒమన్ ఆయిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల

దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో ఒమన్ ఆయిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల

ఒమాన్: వరుసగా తగ్గుదల నమోదు చేసుకుంటున్న ఒమన్ ఆయిల్ మార్కెట్ కు శుక్రవారం ఊరట కలిగింది. దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో వచ్చే జనవరికి సంబంధించి ఒమన్ ఆయిల్ ప్రైజ్ శుక్రవారం 48.30 యూఎస్ డాలర్లుగా నమోదైంది. గురువారం నాటి ధరతో పోలీస్తే నేడు 47 సెంట్లు పెరిగింది. నిన్న దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో ఒమన్ ఆయిల్ ధర 47.89 అమెరికా డాలర్లుగా నమోదైంది. 

 

Back to Top