ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- November 28, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో గడచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపితే మొత్తంగా దేశంలో 135,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. కాగా, తాజాగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 167 కమ్యూనిటీ కేసులు కాగా, 60 విదేశాల నుంచి వచ్చినవారికి సోకిన కేసులు. 237 మంది కరోనాతో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 3,877 కరోనా టెస్టులు చేశారు. 281 మంది కరోనా నుంచి ఒక్క రోజులోనే కోలుకున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







