దుబాయ్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన షేక్‌ మొహమ్మద్‌

- November 28, 2020 , by Maagulf
దుబాయ్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్‌: యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, శనివారం దుబాయ్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు చాలామంది క్వాలిఫైడ్‌ లీడర్స్‌కి వున్నాయనీ, వారిలో ఆ నాయకత్వ లక్షణాల్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని షేక్‌ మొహమ్మద్‌ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ ప్యారిస్‌లో మాస్టర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌ షిప్‌కి సంబంధించి గ్రాడ్యుయేట్స్‌ అలాగే మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ లీడర్స్‌కి సంబంధించిన రెండు బ్యాచ్‌లను షేక్‌ మొహమ్మద్‌ అభినందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com