సూట్‌కేసులో మహిళ మృతదేహం
- November 29, 2020
మక్కా:పవిత్ర మక్కాలో ఓ యువతి మృతదేహం లభ్యమయ్యింది. నాలుగవ రింగ్ రోడ్డు సమీపంలో ఓ అనుమానాస్పద సూట్ కేసులో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలి వయసు 24 సంవత్సరాలు వుంటుందనీ, ఆమె ఇండోనేసియా జాతీయురాలనీ అధికారులు తెలిపారు. పని నుంచి ఆమె గైర్హాజరయినట్లుగా స్పాన్సర్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ హత్య కేసుని ఛేదించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఓ పౌరుడు, పెద్ద సూట్కేసుని అనుమానాస్పద స్థితిలో వుండగా కనుగొని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







