వర్షాలతో తగ్గనున్న విజిబిలిటీ

- December 02, 2020 , by Maagulf
వర్షాలతో తగ్గనున్న విజిబిలిటీ

కువైట్ సిటీ:కువైట్‌ మిటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో వర్షం ఆదివారం వరకూ కొనసాగే అవకాశం వుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షం తీవ్రత పెరగవచ్చు. ఈ కారణంగా శుక్రవారం అలాగే శనివారాల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com