దుబాయ్‌లో దిగిన ఇజ్రాయెల్ తొలి కమర్షియల్ ఫ్లైట్
- December 02, 2020
దుబాయ్:ఇజ్రాయెల్ క్యారియర్ ఇజ్రెయిర్, మొట్టమొదటిసారిగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయి రికార్డు సృష్టించింది. ఫ్లైట్ 6హెచ్ 663, టెల్ అవివ్ యోఫో నుంచి ఉదయం 10 గంటలకు (ఇజ్రాయెల్ సమయం) బయల్దేరి, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5.10 నిమిషాలకు 166 మంది ప్రయాణీకులతో ల్యాండ్ అయ్యింది. కాగా, తమ ఎయిర్ బస్ ఎ320 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వారానికి 14 విమానాల్ని నడపనుంది. ట్రేడ్ అలాగే టూరిజం విభాగాల్లో రెండు దేశాలూ కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







