ఖతార్ లో కరోనా తీవ్రత..24 గంటల్లో 255 కేసులు నమోదు..ఒకరు మృతి
- December 02, 2020
దోహా:ఖతార్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 255 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఓవరాల్ గా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన వారి సంఖ్య 1,39,256కు పెరిగింది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 57 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఇప్పటివరకు 239 మంది మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో 207 మంది రికవరీ అయినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒవరాల్ గా 1,36,513 మంది కరోనా నుంచి కోలుకోగా..ప్రస్తుతం 2,504 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 206 మందివి కమ్యూనిటీ కేసులు ఉన్నాయి. మిగిలిన 49 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







