వీధుల్లో కొట్లాట: ఆరుగురి అరెస్ట్
- December 04, 2020
బహ్రెయిన్: వీధుల్లో కొట్లాటకు సంబంధించి ఆరుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండగా, పోలీసులు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులు ఆసియా జాతీయులుగా గుర్తించారు. పొడవైన కర్రలతో నిందితులు కొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గొడవకు సంబంధించి కారణాలు తెలియదు. రెండు గ్రూపులుగా విడిపోయి, నిందితులు కొట్టుకున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







