కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన: 100 మందిపై కేసులు
- December 05, 2020
దోహా:ఓ వాహనంలో డ్రైవర్‌తో కలిపి నలుగురు వ్యక్తులే ప్రయాణించాలన్న (కుటుంబ సభ్యులు కాని పక్షంలో) కోవిడ్19 నిబంధనని ఉల్లంఘించిన నేపథ్యంలో 14 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ధృవీకరించింది. కాగా, క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 17, 1990 నేపథ్యంలో 89 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. ఫేస్ మాస్క్‌లు ధరించలేదని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సంబంధిత అథారిటీస్ సూచిస్తున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







