2021 యూఏఈ పబ్లిక్ హాలీడేస్ ఇవే
- December 05, 2020
యూఏఈ:2020 మగింపుకు వస్తున్న దరిమిలా, వచ్చే ఏడాది యూఏఈ పబ్లిక్ హాలీడేస్ గురించి ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వచ్చే ఏడాదిలో న్యూ ఇయర్,అల్ ఇస్రా వాల్ మిరాజ్, ఈద్ అల్ ఫితర్, అరాఫత్ డే మరియు ఈద్ అల్ అదా, హిజ్రి న్యూ ఇయర్, కమ్మెమరేషన్ డే అలాగే నేషనల్ డే వచ్చే ఏడాది సెలవులు. వీటిల్లో కొన్ని సెలవులకు సంబంధించి ఆయా పరిస్థితుల్ని బట్టి తేదీలు మారొచ్చు. వాటికి అనుగుణంగా ఇప్పటినుంచే సెలవుల్ని ప్లాన్ చేసుకోవచ్చు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







