ఝలక్ ఇవ్వనున్న వాట్సాప్
- December 06, 2020
వాట్సాప్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు చాలా తక్కువ. ఈ ఇంటర్ నెట్ యుగంలో వాట్సాప్ సంచలనాలు సృష్టిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్లతో సంచలనాలు సృష్టించే ఈ మెసేజింగ్ యాప్ తర్వలో మరో కొత్త అప్ డేట్ తో యూసర్లకు షాక్ ఇంచ్చేందుకు సిద్ధమైంది. రానున్న ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకురానుంది. అయితే ఈ నూతన టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అంగీకరించని వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సంస్థ తన బ్లాగ్ ద్వారా స్పష్టం చేసింది. ఆ టర్మ్స్ అండ్ కండీషన్స్ స్క్రీన్ షాట్స్ ను వాబీటా ఇన్ఫోలో షేర్ చేసింది. ‘నూతన నిబంధనలను అంగీకరించండి లేకపోతే మీ వాట్సప్ ఖాతాను డిలీట్ చేసుకోండి’ అని ఆ స్క్రీన్ షాట్లలో ఉంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు