ఒమన్:ఇక పై ఆన్లైన్ లో పిసిఆర్ టెస్ట్ ఫలితాలు

- December 06, 2020 , by Maagulf
ఒమన్:ఇక పై ఆన్లైన్ లో పిసిఆర్ టెస్ట్ ఫలితాలు

మస్కట్:పిసిఆర్ టెస్ట్ ఫలితాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఒమన్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించింది.

ఒమన్ ఎయిర్పోర్ట్స్ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ క్రింది లింక్ ద్వారా మీ MOH ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్‌ను పొందండి: http://http: //covid19.emushrif.om.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com