పీసీఆర్ టెస్ట్ ధరల తగ్గింపు

- December 07, 2020 , by Maagulf
పీసీఆర్ టెస్ట్ ధరల తగ్గింపు

యూఏఈ: కరోనా ను నియంత్రించే క్రమంలో పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) టెస్ట్ (నాసల్ శ్వాబ్) టెస్టు ధరలను తగ్గిస్తూ అధికారిక ప్రకటన చేసింది అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సేహా). AED 250 గా వాసులు చేయబడుతున్న ఈ టెస్టు AED 85 కు అందుబాటులోకి వచ్చింది. ఈ ధరలు డిసెంబర్ 5 నుండి అమలులోకి వచ్చాయి.

అయితే, యూఏఈ అంతటా పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్న సెహా, కొన్ని వర్గాలకు ఉచితంగా ఈ పరీక్షలను అందించనుంది. ఉచిత పరీక్ష కొరకు సేహా టోల్-ఫ్రీ నెంబర్ 8001717 ‌కు కాల్ చేయవచ్చు లేదా సెహా యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే ఉచిత స్క్రీనింగ్ పొందవచ్చు అని తెలియజేసారు అధికారులు. మరి, ఈ ఉచిత పరీక్షకు ఎవరు అర్హులో చూద్దాం..

* యూఏఈ జాతీయులు
* ఎమిరాటి మహిళల పిల్లలు
* ఎమిరాటి గృహాలలో పనిచేసే గృహ కార్మికులు
* 50 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్
* 50 ఏళ్లు పైబడిన నివాసితులు
* గర్భిణీ స్త్రీలు
* దివ్యాంగులు 
* దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు

ఒకవేళ మీరు ఉచిత పరీక్షకు అర్హత సాధించకపోతే, AED 85 ఖర్చుతో పిసిఆర్ పరీక్షను పొందవచ్చు.

సెహా  డ్రైవ్-త్రూ పరీక్షా కేంద్రాల వివరాలు:
* దుబాయ్:
• City Walk
Timings: Open daily, 10am to 8pm
Location: 25.2055625, 55.2614375
• Mina Rashid
Timings: Open daily, 10am to 8pm
Location: 25.2519375, 55.2800625
• Al Khawaneej
Timings: Open daily, 10am to 8pm
Location: 25.2434375, 55.4695625

* అబుధాబి:
• Zayed Sports City
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday 12noon to 8pm
Location: 24.4149375, 54.4506875
• Al Wathba Screening Centre
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday closed
Location: 24 24.2194375, 54.6838125
• Al Bahia Screening Centre
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday closed
Location: 24.5340625, 54.6745625
• Al Shamkha Screening Centre
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday closed
Location: 24.3829375, 54.7081875
• Abu Dhabi Corniche
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday closed
Location: 24.4654375, 54.3306875
• Al Ain – Al Hili Screening Centre
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday closed
Location: 24.3030625, 55.7900625
• Al Ain – Asharej Screening Centre
Timings: Saturday to Thursday, 8am to 7pm; Friday 12noon to 8pm
Location: 24.1828125, 55.6608125
• Al Dhafra – Madinat Zayed
Timings: Saturday to Thursday, 8am to 8pm; Friday closed
Location: 23.6363125, 53.7086875
• Al Dhafra – Ghayathi
Timings: Sunday to Thursday, 8am to 8pm; Friday and Saturday closed
Location: 23.8381875, 52.8096875
• Al Dhafra – Al Mirfa
Timings: Sunday to Thursday, 8am to 8pm; Friday and Saturday closed
Location: 24.0855625, 53.4983125
• Al Dhafra – Al Silla
Location: 24.0435625, 51.7588125
• Al Dhafra – Liwa
Location: 23.1479375, 53.8073125
• Al Dhafra – Delma
Location: 24.4879375, 52.3335625

* షార్జా:
• Golf and Shooting Club
Timings: Open daily, 10am to 8pm
Location: 25.3543125, 55.4889375

* అజ్మాన్:
• Al Jerf 2
Timings: Sunday to Thursday, 10am to 6pm; Friday and Saturday closed
Location: 25.4038125, 55.4821875

* రస్ అల్ ఖైమా:
• Dafan Al Khor centre, near the corniche
Timings: Open daily, 10am to 8pm
Location: 25.7728125, 55.9343125

* ఉమ్ అల్ కువైన్:
• Defence Camp, Sheikh Khalifa Hall
Timings: Open daily, 10am to 8pm
Location: 25.5073125, 55.5965625

* ఫుజైరా:
• National testing centre, near Fujairah Hospital
Timings: Open daily, 10am to 8pm
Location: 25.1315625, 56.3204375

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com