విశాఖపట్నం లో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
- December 07, 2020
విశాఖపట్నం: భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, పార్లమెంట్ సభ్యులు ఎం .వి.వి.సత్యనారాయణ, బి.వి.సత్యవతి, శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్, శాసన సభ్యులు పి జి. వి ఆర్ నాయుడు, మాజీ శాసన సభ్యులు పి.విష్ణుకుమార్ రాజు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తదితరులు ఉన్నారు.

తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు