ఒమన్ నుంచి 3 మిలియన్ ప్రయాణీకులు
- December 07, 2020
మస్కట్:3 మిలియన్ల మందికి పైగా ప్రయాణీకులు సుల్తానేట్ ఎయిర్ పోర్టుల నుంచి సెప్టెంబర్ 2020 చివరి వరకు ప్రయాణించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. ఎన్సిఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం 3,908,289 మంది ప్రయాణీకులు మస్కట్, సలాలా, సుహార్ మరియు దుక్మ్ విమానాశ్రయాల ద్వారా (రాకపోకలు) సాగించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









