రెసిడెంట్స్‌ 'ఎక్సప్షనల్‌ రిటర్న్‌ పర్మిట్‌'ని ప్రింట్‌ చేసుకునే అవకాశం

- December 08, 2020 , by Maagulf
రెసిడెంట్స్‌ \'ఎక్సప్షనల్‌ రిటర్న్‌ పర్మిట్‌\'ని ప్రింట్‌ చేసుకునే అవకాశం

దోహా: దేశం విడిచి వెళుతున్న రెసిడెంట్స్‌, ఎక్సెప్షనల్‌ రిటర్న్‌ పర్మిట్‌ని, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రింట్‌ చేసుకోవచ్చు. నవంబర్‌ 29 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దేశం వెలుపల వున్న రెసిడెంట్స్‌కి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశం విడిచి వెళ్ళినవారికి, వెళ్ళాలనుకుంటున్నవారికీ ఇది వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com