ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎలాంటి అథారిటీ లేదు
- December 11, 2020
రియాద్: సౌదీ అరేబియాలో, వలసదారుల ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఎలాంటి అథారిటీ లేదని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్ ఫర్ లేబర్ ఎఫైర్స్ అబ్దుల్ మజీద్ అల్ రష్తౌది స్పష్టం చేశారు. వలసదారులు, వారి వారి దేశాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లను అటెస్టేషన్ చేయించుకోవాల్సి వుంటుందనీ, వారి దేశం నుంచి వచ్చాక, ప్రత్యేకంగా సౌదీ కింగ్‌డమ్‌లో ఎలాంటి ప్రత్యేక తనిఖీలు చేసే అథారిటీ ఇక్కడ వుండదని అన్నారు. కొన్ని ప్రొఫెషన్స్ ఇంటర్ రిలేటెడ్ వుంటాయంటూ సేల్స్‌మెన్, సెల్స్ రిప్రెజెంటేటివ్ వంటి విభాగాల గురించి ప్రస్తావించారు. విదేశీయుల పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ, సౌదీల పట్ల కఠినంగా కొన్ని అథారిటీస్ పనిచేస్తున్నాయన్న ప్రచారాన్ని మినిస్టర్ కొట్టి పారేశారు.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!







